VZM: గజపతినగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈనెల 26వ తేదీ ఉదయం 8 గంటలకు ఆర్య వైశ్యుల సమావేశం జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆరిశెట్టి శంకరరావు, కొల్లా వెంకట రమణమూర్తిలు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు. ఆర్యవైశ్యులు వర్తకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
26న గజపతినగరంలో ఆర్యవైశ్యుల సమావేశం


