కర్నూలు: జిల్లాలోని నిరుద్యోగులు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి దీప్తి కోరారు. తాండ్రపాడులోని SEEDAP, TTDC-DRDA కార్యాలయంలో కంప్యూటర్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు'


