హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ అభ్యర్థికి బెదిరింపులు

NLR: కొడవలూరు మండలం తాటాకుల దీన్నే పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి ఏందోటి పద్మను నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పై అక్రమ కేసులు బనాయించి కొడవలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి ఇబ్బందులు పెడుతున్నారని మీడియా ముందు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.