హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పాత 11వ వార్డు కూటమి అభ్యర్థి కంటిపూడి రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ర్యాలీలో పాల్గొని నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.