హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక కల్యాణార్థం విశాఖలో 24 వ శ్రీ అష్టలక్ష్మీ యాగం

విశాఖ లోక కల్యాణార్థం నవంబర్ 25 నుంచి విశాఖ మహా నగరంలో 24 వ అష్టలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్టు యాగ నిర్వాహకులు, శ్రీ అష్టలక్ష్మీ పీఠ వ్యవస్థాపక ఆచార్యులు, శ్రీ గోదా చరణ మంజీర శ్రీమాన్ పీతాంబరం రఘునాథాచార్య స్వామి తెలిపారు. ఈ పీఠం ద్వారా గత 23 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 23 యాగాలు పరిపూర్ణం చేశామని తెలియచేశారు.