ELR: జీలుగుమిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్యాలయం వద్ద బారులు తీరారు. ఎన్నికల నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు ఉద్యోగుల బారులు


