హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్బంగా రక్తధాన శిబిరం

VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానశిబిరం నిర్వహించారు. పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూ రక్తధానం చేసి ప్రాణదాతలుగా చూడాలని ఆమె కోరారు.