హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. పంచాయతీ ఎన్నికల అభ్యర్థి మృతి!

కర్నూలు: గోనెగండ్ల (M) చిన్నమరివీడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలానికి నీళ్లు పెట్టి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కుక్క అడ్డు రావడంతో ప్రమాదనికి గురై బోయ వెంకటేశ్వర్లు (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈయన పంచాయతీ ఎన్నికల బరిలో టీడీపీ మద్దతుతో 4వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నారని సమాచారం.