హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాల ధరించిన 250 మంది భక్తులు

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం 250 మంది భక్తులు మాల ధరించారు. ఆలయ అర్చకులు వారికి రుద్రాక్ష మాలలు, నూతన వస్త్రాలను అందజేశారు. అమ్మవారి మాల ధరించిన భక్తులు నియమ నిష్టలతో ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అర్చకులు వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.