ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీలో తీవ్ర నీటి ఎద్దడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బందేలదొడ్డి బజార్‌లో డ్రమ్ము నీరు రూ.50 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాబోయే కాలంలో భూగర్భ జలం 90 మీటర్లు తగ్గుతుందని అంచనా. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర పంచాయతీ కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో తీవ్ర నీటి ఎద్దడి


