హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:  భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల

ELR: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వారకా తిరుమల క్షేత్రపాలకుడు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి జ్వాలాతోరణం అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.