KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. కొర్రపాడు పంచాయతీలో శ్రావణి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా, కామనూరు, చౌటపల్లెలో అభ్యర్థుల మధ్య రాజీ కుదిరింది. మిగిలిన 27 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు పోటీ నెలకొంది. రెండు మండలాల పరిధిలో మొత్తం 188 సర్పంచ్, 784 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
30 పంచాయతీల్లో 188 సర్పంచ్ నామినేషన్లు


