KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నామినేషన్ల పరిశీలనలో ఆర్వోలు తప్పులు చేస్తే ఎన్నికల ట్రిబ్యునల్, హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వైసీపీ అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించి, నామినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిడికి లొంగి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్వోలు తప్పులు చేస్తే చర్యలు తప్పవు: రాచమల్లు


