పార్వతీపురంలో రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఎలక్ట్రానిక్ స్కూటీ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో కాలి బూడిదయింది. ఈ ఘటన పట్టణంలోని కొత్తవలసలో మంగళవారం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మొండి వీధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ స్కూటీ కాలిపోయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
కాలి బూడిదైన ఎలక్ట్రికల్ స్కూటీ


