హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మృతులు వీళ్లే!

VZM: విశాఖ ప్రాంతానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధురవాడ, తగరపువలస, భీమిలి ప్రాంతాలకు చెందిన ఐదుగురు థార్ వాహనంలో ఈ రోజు తెల్లవారుజామున 1 గంటకు శ్రీముఖలింగం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భోగాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో వాకలపూడి శ్రీను, కుసుమ రంజని, బొర్రా సతీష్, బొర్రా శృతి, కొండపు సూరిబాబాబు మృతి చెందారు.