కృష్ణా: పెడన 6వ సచివాలయం ప్రాంతంలో వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించే విధంగా ఫీవర్ సర్వే చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన


