NTR: గంపలగూడెం మండలం కనుమూరు ఫారెస్ట్‌లో పులి నాలుగు రోజులుగా ఎటూ కదలకుండా ఉందని RDO కుమార్ మంగళవారం తెలిపారు. ట్రాకర్ ద్వారా సంబంధిత అధికారులు దాన్ని గమనిస్తున్నారని, పూణేకు చెందిన నిపుణులు దానిని సురక్షితంగా బంధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని RDO, సంబంధిత అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
4 రోజులుగా పులి అక్కడే..!


