హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పోరు ఉత్కంఠకు ఇంక కొన్ని గంటలే.!

CTR: పుంగనూరు పల్లెపోరుపై అందరిలోనూ ఉత్కంఠత మొదలైంది. సమరమా.. లేక సంధి అనేది ఇంక కొన్ని గంటల్లో తేలనుంది. మండలంలో 23 పంచాయితీలు ఉండగా.. సర్పంచులకు147, వార్డు నెంబర్లకు 315 నామినేషన్లు పరిశీలనలో ఆమోదమయ్యాయి. ఇక మిగిలింది ఆఖరి ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ.