హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే: ఎమ్మెల్యే

గిరిజనుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుదురువాడ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వాటిక అమరావతితో కలిసి టేకులోవ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గూడేలకు సిమెంట్ రహదారులు, తాగునీరు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.