హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగింపు

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది. ఈ నెల 26న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు చివరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ప్రచార గడువు ముగియడంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల విజయంపై ఉత్కంఠ నెలకొంది.