VZM: నెల్లిమర్ల మండలంలోని మొయిద సర్పంచ్ ఎన్నికల బరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు పెద్ద కోడలు పెనుమత్స సీతాదేవి నిలిచారు. సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే గ్రామానికి చెందిన వైసీపీ అభ్యర్థి మొయిద కళావతి 1,500కు పైగా ఓట్ల మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో మాజీ మంత్రి కోడలు


