అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు, వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రజా దర్బార్


