NTR: రామవరప్పాడు సాయిబాబా ఆలయం సమీపంలోని అద్దె ఇంట్లో ముజాహిదా ఖాతూన్ (20) అనే వివాహిత సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గత మూడు రోజులుగా స్వల్ప విభేదాలు ఉన్నట్లు సమాచారం. భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రామవరప్పాడులో వివాహిత ఆత్మహత్య


