హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి: MLA

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని 1,5,6,22,వ వార్డులో MLA రవికుమార్ మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం సా. 5 గంటలకు గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.