SKLM: పాతపట్నం ఆల్ ఆంధ్రా రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పూలతో అలంకరణ చేసి, హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు


