VZM: భోగాపురం మండలం సుందరపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం పరిశీలించారు. రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను జీపు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందడంతో ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భోగాపురం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ


