NTR: కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ఇవాళ జగ్గయ్యపేట నూతన మున్సిపల్ ఛైర్మన్ వినీత, వైస్ ఛైర్మన్ రాము, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు, పట్టణానికి నిధులు తీసుకువచ్చి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేట అభివృద్ధికి రఘురాం సంపూర్ణ సహకారం


