E.G: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో YCP మేయర్ అభ్యర్థి దాసి వెంకట్రావును గెలిపిస్తే నగర సమగ్ర అభివృద్ధికి పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తామని మాజీ MP మార్గాని భరత్ వెల్లడించారు. రాజమండ్రిలో YCP మేనిఫెస్టోను మీడియాకు ప్రకటించారు. ఇంటి వద్దకే మున్సిపల్ సేవలు, గోదావరి కాలుష్య నివారణ, భారం లేని ఇంటి పన్ను, గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి ఎన్నికల్లో YCP మేనిఫెస్టో విడుదల


