నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలెం, కలివేలపాలెం, కొత్త వెల్లంటి పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 18 పంచాయతీలకు గాను వార్డు సభ్యులుగా 429 మంది, సర్పంచులకు 99 మంది నామినేషన్లు వేశారు. ఆ మూడు పంచాయతీల్లో ఒక్కొక్క నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయ్యాయి. YCP ZPTC అభ్యర్థి సొంత గ్రామమైన దేవరపాలెం ఏకగ్రీవం కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్
రూరల్లో 3 పంచాయతీలు ఏకగ్రీవం


