E.G: గోకవరం మండల ప్రజా పరిషత్ పరిధిలోని 14 గ్రామాల పంచాయతీ ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం ప్రత్యర్థులు తమదైన శైలిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల గుర్తుల కోసం అభ్యర్థులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత గుర్తుల కేటాయింపు జరగబోతుండటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల చూపంతా గుర్తులపైనే


