హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముత్యాల అలంకరణలో యోగసిద్దాంజనేయ స్వామి

VSP: కంచరపాలెం పరిధి సూర్య నగర్లోని యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ముత్యాల అలంకరణలో యోగ సిద్ధాంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. కార్తీక మాసం కావడంతో వేకువజాము నుంచే మాల ధరించిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అర్చకులు స్వామి వారికీ సింధూర అర్చన, ప్రాతఃకాల అర్చన, మంగళహారతి జరిపి స్వామిని దర్శించుకున్నారు. రామనామ స్మరణతో ఆలయం మారుమోగింది.