హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే కోడూరులో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పంచాయతీ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.