హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

VZM: భోగాపురంలోని సుందరపేట వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ మేరకు ప్రమాద వివరాలు,ఘటనకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.