విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ను పర్యావరణహితంగా, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు భారత్–ఫ్రాన్స్ సంయుక్త బృందం ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు మత్స్యకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి అడుగులు


