హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా'

VZM: మెరకముడిదాం–పాలెం గ్రామాల సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ముదునూరు కృష్ణమూర్తి రాజు గ్రామ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో తాను సర్పంచ్‌గా గెలిస్తే, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.