CTR: పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలోని ఆరు లేన్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శబరిమలై దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న అయ్యప్ప స్వాముల వాహనం టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా దెబ్బతినగా, ప్రయాణిస్తున్న స్వాములకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డివైడర్‌ను ఢీకొన్న అయ్యప్ప స్వాముల వాహనం


