హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కిటకిట లాడుతున్న మైపాడు సముద్ర తీర ప్రాంగణం

NLR: కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ ప్రాంగణంలో మంగళవారం నుంచి సందడి వాతావరణం నెలకొన్నది. భక్తులు సముద్రంలో స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం బీచ్ ప్రాంతంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.