హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోడికోడళ్ల మధ్య సర్పంచి పోరు

ATP: బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచి పదవికి పోటీ పడుతున్నారు. టీడీపీ మద్దతుతో రాయల నాగరత్నమ్మ, టీడీపీ రెబల్‌గా రాయల విమలమ్మ బరిలో నిలిచారు. జనరల్ మహిళకు సర్పంచి స్థానం రిజర్వు కావడంతో ఇద్దరూ పోటీ చేస్తున్నారు. గ్రామంలో వైసీపీ అభ్యర్థి బరిలో లేరు.