ASR: చింతపల్లి (M) బలపం పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మొండిపల్లి రత్నకుమారి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. రైతుల సమస్యలతో పాటు ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన టీ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తా'


