హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివాలయాల్లో భక్తుల రద్దీ

CTR: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి పుంగనూరులోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి, పుష్కరిని వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అలాగే గ్రామాల్లోని చదళ్లలో గల శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తలు విశేష పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు.