KKD: అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వేడుకగా ప్రారంభమైంది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొండ దిగువున తొలి పావంచాల వద్దకు తీసుకువచ్చారు. తిరుచ్చిపై ఆసీనులను చేసి సుందరంగా అలంకరించి వైదిక బృందం ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధర్ రావు తదితరుల బృందం టెంకాయ కొట్టి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా అన్నవరం గిరిప్రదక్షిణ


