అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ నూతన వైస్ ఛైర్మన్ పసుపులేటి చందన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలదండతో సత్కరించారు. తనపై నమ్మకంతో వైస్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చందన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని వైస్ ఛైర్మన్ పసుపులేటి చందన


