హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోటరావులపాడులో టీడీపీ భారీ ప్రచారం

NTR: తోటరావులపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పెసరమెల్లి శివమ్మ (ప్రసాద్ సతీమణి) ఎస్సీ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకురాలు యలగాల నూకానమ్మ యాదవ్ పాల్గొన్నారు. గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు భారీ ర్యాలీగా తరలివచ్చి అభ్యర్థికి మద్దతు తెలిపారు.