W.G: ఎస్సీ మహిళకు రిజర్వు అయిన నరసాపురం మండలం గొంది సర్పంచి స్ధానానికి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ విద్యార్థిని పెదపాటి స్వప్నలత బరిలోకి దిగారు. తన తల్లి శ్యామల గతంలో సర్పంచిగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేసిందని.. అదే స్పూర్తితో రాజకీయల్లో వచ్చినట్లు ఆమె పేర్కొంది. తనను ఎన్నుకుంటే గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ విద్యార్థిని


