కృష్ణా: నందివాడ మండలం పోలుకొండ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలుకొండ గ్రామ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గరికి సుజాత సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ మంత్రి కొడాలి నాని సహకారంతో, దుక్కిపాటి శశిభూషణ్ ప్రోత్సాహంతో ఆమె అభ్యర్థిత్వం మంగళవారం ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్
పోలుకొండ సర్పంచ్ అభ్యర్థిగా సుజాత


