VSP: కార్తీక్ పౌర్ణమి సందర్భంగా 12వ వార్డు విశాలాక్షి నగర్లో గల రామాలయంలో పంచముఖేశ్వర ఆలయం కామాక్షమ్మ ఆలయం భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెవిన్యూ కాలనీ అయ్యప్ప దేవాలయం వద్ద నిత్య అల్పాహారం వందలాది మంది భక్తులకు అందజేశారు. కార్తీక పౌర్ణమితో సముద్ర స్నానాలు భక్తులు నిర్వహించి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నాగకేత్రంలో భక్తులే పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్తీక పౌర్ణమి శివాలయాల్లో పూజలు


