NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఘాట్రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన ప్రదక్షిణలో వేలాది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కోలాటాలు, భజనలు, వేదమంత్రోచ్చారణల నడుమ ప్రదక్షిణ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ


