NTR; విజయవాడ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగర ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంచాయతీ ఎన్నికల పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండగా.. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావుకు సరైన ఆహ్వానం అందలేదనే అసంతృప్తితో కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేల డుమ్మా


