హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా మంత్రి భార్య ఏకగ్రీవం!

NDL: మంత్రి BC జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ ఫైజ్ చేసిన అప్పీళ్లను వివిధ కారణాలతో RDO నరేంద్రనాథ్ రెడ్డి తిరస్కరించారు. దీంతో ఇందిరమ్మ ఏకగ్రీవమయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది.