హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

ASR: జిల్లాలో బీసీ అభ్యర్థులకు డీఎస్సీ-2026 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన అర్హులు ఈనెల 25లోగా పాడేరులోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారి గోపీనాథరావు తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలి లేదా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలని సూచించారు